Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.53,240గా ఉంది. వెండి ధర సైతం యథాతథంగా కొనసాగుతోంది. కిలో వెండి రూ.68,430 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.53,240గా ఉంది. కిలో వెండి ధర రూ.68,410 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.53,240 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,430గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddutur: పది గ్రాముల పసిడి ధర రూ.53,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1923 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర దాదాపు 24.65 డాలర్ల వద్ద యథాతథంగా ఉంది.
ఇంధన ధరలు
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ప్రస్తుతం ఇలా ఉన్నాయి.
• Petrol Price in Hyderabad: హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.117.21కు చేరింది. డీజిల్ ధర రూ.103.3కు ఎగబాకింది.
• గుంటూరులో పెట్రోల్ ధర 87 పైసలు ఎగబాకి.. రూ.119.07కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.104.78కు చేరుకుంది.
• వైజాగ్‌లో 88 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.117.79కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.103.54కు ఎగబాకింది.
ఇవీ చూడండి: