ETV Bharat / business

తగ్గిన బంగారం ధర, ఏపీ, తెలంగాణలో ఎంతంటే - GOLD PRICE TODAY

Gold Rate Today దేశంలో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

GOLD RATE TODAY IN Hyderabad, vijayawada

author img

By

Published : Aug 26, 2022, 11:44 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100కుపైగా తగ్గి ప్రస్తుతం రూ. 53,490 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర కూడా రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.57,310 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,490గా ఉంది. కిలో వెండి ధర రూ.57,310 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,310గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,490గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,310 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,490గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,310 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1757 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 19.27 డాలర్ల వద్ద ఉంది.
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.91 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.12,416 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,09,870 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,09,870
ఇథీరియంరూ1,32,698
టెథర్రూ.79.91
బినాన్స్​ కాయిన్రూ.23,623
యూఎస్​డీ కాయిన్​​రూ.79.89

స్టాక్​ మార్కెట్లు.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతంలో లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 250 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 59 వేల 18 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ 80 పాయింట్లకుపైగా పెరిగి 17 వేల 605 వద్ద ఉంది.
సెన్సెక్స్‌ 30 ప్యాక్​లో టైటాన్​, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా, ఎం అండ్​ ఎం మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్​ రెడ్డీస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టపోయాయి.

ఇవీ చదవండి: డిపాజిట్ల కోసం బ్యాంకుల స్పెషల్​ స్కీమ్స్​, పండగలు వస్తున్నాయనే

మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.