ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా - silver rate today

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Price Today
author img

By

Published : Nov 6, 2022, 11:04 AM IST

Updated : Nov 6, 2022, 11:17 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.120 పెరిగి రూ.52,560గా ఉంది. కిలో వెండి ధర రూ.61,774 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.52,560గా ఉంది. కిలో వెండి ధర రూ.61,774 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,560 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,774గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,560గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,774 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,560 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.61,774గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,680.65 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.88 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,39,507పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.17,39,507
ఇథీరియంరూ.1,32,760
టెథర్​రూ.81.96
బినాన్స్​ కాయిన్​రూ.28,642
యూఎస్​డీ కాయిన్రూ.81.94

ఇవీ చదవండి: రాత్రంతా ఆఫీస్​లోనే​ నిద్రపోయిన ఉద్యోగి.. 3700 మంది ఎంప్లాయిస్​కు మస్క్​ షాక్

కరెన్సీకి ఇక కాలం చెల్లినట్టేనా.. డబ్బు ఇక కనిపించదా!

Last Updated : Nov 6, 2022, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.