ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే

Gold Rate Today దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

GOLD RATE TODAY
GOLD RATE TODAY
author img

By

Published : Aug 29, 2022, 10:39 AM IST

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1000కు పైగా తగ్గి ప్రస్తుతం రూ.52,490 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర కూడా రూ.2000 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.55,310 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,490గా ఉంది. కిలో వెండి ధర రూ.55,310 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,310గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,490గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,310 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,490గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,310 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1722 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 18.55 డాలర్ల వద్ద ఉంది.
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.065 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.16,003 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,84,723 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.15,84,723
ఇథీరియంరూ.1,16,075
టెథర్రూ.79.99
బినాన్స్​ కాయిన్రూ.22,346
యూఎస్​డీ కాయిన్​​రూ.78.89

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో భారతీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 834 పాయింట్లు తగ్గి 57వేల 998 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 208 పాయింట్లు క్షీణించి 17వేల 150 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 ప్యాక్​లో మారుతి, హిందూ ఎన్​వీఆర్​, అల్ట్రా సెమ్​కో తప్ప మిగతా షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.

ఇవీ చదవండి: డిపాజిట్ల కోసం బ్యాంకుల స్పెషల్​ స్కీమ్స్​, పండగలు వస్తున్నాయనే

మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.