ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధర ఎంతంటే? - స్టాక్​ మార్కెట్లు అప్​డేట్స్​

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53,420గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,570గా ఉంది.

Gold Price Today
Gold Price Today
author img

By

Published : Jun 12, 2022, 10:17 AM IST

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.20 పెరిగింది. ప్రస్తుతం రూ.53,420 వద్ద ఉంది. కిలో వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం రూ.63,570గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,420గా ఉంది. కిలో వెండి ధర రూ.63,570 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,420గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,570గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,420గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,570వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,420గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,570వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 18.71 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ. 22,91,268 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.22,91,268
ఇథీరియం రూ.1,22,032
టెథర్ రూ.83.40
బినాన్స్​ కాయిన్ రూ.21,521
యూఎస్​డీ కాయిన్ రూ.83.46

ఇదీ చదవండి: 'పసిడి'పై ఇన్వెస్ట్​ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.