ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉండగా.. కిలో వెండి ధర రూ.60,130కు చేరింది.

gold price
బంగారం ధర
author img

By

Published : Jul 5, 2022, 1:03 PM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,060 పెరిగి.. ప్రస్తుతం రూ.54,000 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.350 పెరిగి రూ.60,130 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,000గా ఉంది. కిలో వెండి ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,130గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 1,809 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 20.02 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

రూపాయి విలువ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ తగ్గింది. మంగళవారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 9 పైసలు నష్టపోయి.. 79.04కు చేరుకుంది. సోమవారం రూపాయి విలువ 78.95 పైసలు ఉండేది.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ.16,50,000 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.16,50,000
ఇథీరియంరూ.94,700
టెథర్రూ.81.50
బినాన్స్​ కాయిన్రూ.18,990
యూఎస్​డీ కాయిన్రూ.82.28

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 567 పాయింట్ల లాభంతో.. 53,800 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 182 పాయింట్లు ఎగబాకి.. 16,017 వద్ద కొనసాగుతోంది. బజాజ్, టాటా స్టీల్, ​రెడ్డీస్ ల్యాబొరేటరీ, రిలయన్స్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. విప్రో, మారుతి కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి: '28% పన్ను బాదుడు తప్పదు.. జీఎస్​టీ పరిధిలోకి చమురు అప్పుడే!'

కార్యాలయ స్థలాల లీజింగ్​లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.