ETV Bharat / business

Camera Deals October 2023 : దసరా డీల్స్​​.. కెమెరాలపై 80%.. ల్యాప్​టాప్​లపై 36% డిస్కౌంట్​! - బెస్ట్​ ల్యాప్​టాప్ ఆఫర్స్ 2023

Camera Deals October 2023 : అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ పండగ సేల్స్.. భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్​తో నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా, ల్యాప్​టాప్​, యాపిల్​ ఐపాడ్​​లు భారీ తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. మరి వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా?

laptop offers October 2023
Camera Deals October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 12:31 PM IST

Camera Deals October 2023 : దసరా పండుగ అమ్మకాలు మంచి కోలాహలంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్​కార్ట్ సేల్స్​.. భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​తో నడుస్తున్నాయి. కెమెరాలపై 80%, ల్యాప్​టాప్​లపై 36% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. యాపిల్​ ఐపాడ్స్​ కూడా 34 శాతం తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కెమెరా డీల్స్​
Flipkart Camera Offers October 2023 : కంటెంట్​ క్రియేటర్లకు, వీడియో మేకర్లకు మంచి కెమెరా ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా హై-ఎండ్​ DSLR కెమెరాలు అవసరం అవుతాయి. కానీ దానికి సరిపడా డబ్బులు కొన్నిసార్లు మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి టాప్​ మోడల్ కెమెరాలపై ఫ్లిప్​కార్ట్​ సేల్​లో 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. మరెందుకు ఆలస్యం.. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

canon camera
కెనాన్​ కెమెరా
  1. Canon PowerShot V10 : మార్కెట్లో దీని ధర రూ.39,995లు ఉంటుంది. అయితే ఫ్లిప్​కార్ట్​లో ఇది రూ.37,490కే లభిస్తోంది.
  2. Canon EOS M50 Mark II : మార్కెట్​లో దీని ధర రూ.66,995గా ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​ సేల్​లో ఇది కేవలం రూ.58,999కే అందుబాటులో ఉంది.
  3. GoPro Hero11 Action Camera : మార్కెట్​లో దీని ధర రూ.51,500 వరకు ఉంటుంది. కానీ దీనిని ఫ్లిప్​కార్ట్ పండుగ సేల్​లో రూ.40,990కే సొంతం చేసుకోవచ్చు.
    GoPro Action Camera
    గోప్రో కెమెరా
  4. Insta 360 X3 Action Cam : ఈ కెమెరా ధర మార్కెట్లో రూ.44,990 వరకు ఉంటుంది. కానీ దీనిని ఫ్లిప్​కార్ట్​లో రూ.34,990కే కొనుగోలు చేయవచ్చు.
  5. GoPro Hero 9 Sports And Action Camera : బడ్జెట్​ ధరలో మంచి కెమెరా ఏదైనా ఉందంటే.. అది గోప్రో అని చెప్పవచ్చు. దీని మార్కెట్​ ధర రూ.47,000 వరకు ఉంటుంది. కానీ ఫ్లిప్​కార్ట్​.. ఫెస్టివ్​ సేల్​లో దీనిపై 41 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కనుక దీనిని నేడు రూ.27,490కే సొంతం చేసుకోవచ్చు.
  6. Sony Alpha Full Frame : మార్కెట్​లో దీని ధర రూ.1,30,000 వరకు ఉంటుంది. కానీ ఫ్లిప్​కార్ట్​లో దీనిని రూ.81,990కే కొనవచ్చు. ఇది కచ్చితంగా బెస్ట్​ డీల్​ అని చెప్పవచ్చు.
  7. Canon EOS 1500D : చిన్న బడ్జెట్​లోని బెస్ట్ కెమెరా ఇది. దీని ధర రూ.47,995 వరకు ఉంటుంది. కానీ ఫ్లిప్​కార్ట్​లో ఇది ఇప్పుడు రూ.41,990కే అందుబాటులో ఉంది.
  8. Sony ZV E10L Mirrorless Camera Body : మార్కెట్​లో దీని ధర రూ.69,990గా ఉంది. కానీ దీనిని ఫ్లిప్​కార్ట్​లో రూ.61,490కే కొనుగోలు చేయవచ్చు.
  9. Nikon D7500 DSLR Camera : ఈ కెమెరా ధర రూ.94,950. అయితే దీనిని పండుగ సేల్​లో రూ.91,990కే సొంతం చేసుకోవచ్చు.
  10. SJCAM SJ6 Legend Sports And Action Camera : అత్యంత చీప్​ కెమెరా ఇది. బేసిక్ లెవల్ ఫొటోగ్రఫీ కోసం దీనిని ఉపయోగించవచ్చు. మార్కెట్​లో దీని ధర రూ.17,000 వరకు ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​లో ఇది రూ.9999కే అందుబాటులో ఉంది.

Amazon Smartphone Offers 2023 : అదిరిపోయే పండుగ ఆఫర్లు.. బడ్జెట్ ఫోన్లపై 40%.. ఇయర్​ఫోన్స్​పై 73% వరకు డిస్కౌంట్​!

ల్యాప్​టాప్ డీల్స్
Amazon Laptop Offers October 2023 : అమెజాన్​లో మంచి ల్యాప్​టాప్స్​ డీల్స్​ నడుస్తున్నాయి. వాటిపై కూడా ఓ లుక్కేద్దాం..

dell laptop
డెల్​ ల్యాప్​టాప్​
  1. Lenovo IdeaPad Gaming 3 AMD Ryzen 5 6600H : ఈ లెనోవో ల్యాప్​టాప్​ ధర రూ.75,000 వరకు ఉంటుంది. కానీ అమెజాన్​లో ఇది కేవలం రూ.64,490కే దొరుకుతుంది.
  2. Honor MagicBook X16 : మార్కెట్​లో ఈ ల్యాప్​టాప్ ధర రూ.83,999 ఉంది. కానీ అమెజాన్​లో దీనిపై 35 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. అంటే ఈ ల్యాప్​టాప్​ను కేవలం రూ.53,990కే కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు.
  3. Lenovo V14 Gen 2 : ఈ లెనోవో ల్యాప్​టాప్​ ధర రూ.75,000 వరకు ఉంటుంది. దీనిపై ఏకంగా 36 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కనుక ఈ ల్యాప్​టాప్​ను రూ.47,999కే సొంతం చేసుకోవచ్చు.
  4. HP 15s, Ryzen 5-5500U : ఈ హెచ్​పీ ల్యాప్​టాప్​ ధర రూ.54,479లు ఉంటుంది. అయితే ఇది అమెజాన్​లో రూ.41,990కే అందుబాటులో ఉంది. బేసిక్ వీడియో ఎడిటింగ్​కు ఈ ల్యాప్​టాప్ బాగుంటుంది.
  5. Acer Aspire 5 : అమెజాన్​లోని బెస్ట్​​ ల్యాప్​టాప్ డీల్స్​లో ఇది ఒకటి. మార్కెట్​లో రూ.66,999 ఉండే ఈ ల్యాప్​టాప్​.. ఇప్పుడు కేవలం రూ.44,990కే లభిస్తోంది.
  6. Dell 14 Laptop : మార్కెట్​లో ఈ డెల్​ ల్యాప్​టాప్​ ధర రూ.72,523 ఉంది. కానీ అమెజాన్​లో ఇది కేవలం రూ.55,490కే అందుబాటులో ఉంది. మీడియం రేంజ్ వీడియో ఎడిటింగ్​కు ఇది చాలా బాగుంటుంది.
  7. Samsung Galaxy Book 3 : మీడియం రేంజ్​ బడ్జెట్​లో మంచి వీడియో ఎడిటింగ్​కు ఉపయోగపడే ల్యాప్​టాప్ ఇది. మార్కెట్​లో దీని ధర రూ.1,10,000 వరకు ఉంటుంది. అయితే అమెజాన్​ దీనిపై 24 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కనుక రూ.84,790కే ఇది లభించే అవకాశం ఉంది.

How To Build A Low Cost YouTube Studio : యూట్యూబ్​ స్టూడియో పెట్టాలా?.. బడ్జెట్లో బెస్ట్ (ఎక్విప్​మెంట్​​) ఆప్షన్స్ ఇవే!

యాపిల్ ఐపాడ్​ ఆఫర్స్​, డిస్కౌంట్స్​!
Apple iPad Deals October 2023 : ఫ్లిప్​కార్ట్​ పండుగ సేల్స్​లో యాపిల్ కంపెనీకి చెందిన ఐపాడ్స్​పై.. భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. అందుకే వాటిపైనా ఓ లుక్కేద్దాం.

iPad
యాపిల్ ఐపాడ్స్​​
  1. Apple iPad Air (5th Gen) : ఈ యాపిల్ ఐపాడ్ ధర రూ.59,900గా ఉంది. అయితే ఫ్లిప్​కార్ట్​లో ఇది కేవలం రూ.49,999కే లభిస్తోంది.
  2. Apple iPad (10th Gen) : మార్కెట్​లో దీని ధర రూ.44,900గా ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​లో ఇది రూ.43,590కే అందుబాటులో ఉంది.
  3. Apple iPad Air (4th Gen) : ఈ యాపిల్ ఐపాడ్ ఎయిర్ ధర రూ.68,900 వరకు ఉంటుంది. అయితే ఫ్లిప్​కార్ట్​లో దీనిని రూ.66,810కే సొంతం చేసుకోవచ్చు.

Bajaj Pulsar NS400 Features and Pricing : పల్సర్ NS400 సూపర్ బైక్.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే?

Facts About No Cost EMI : పండగ సీజన్​.. ​నో-కాస్ట్‌ EMIతో ఐటమ్స్ కొంటారా?.. ఈ '7' విషయాలు పక్కాగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.