ETV Bharat / business

లేడీస్​ స్పెషల్​ - రూ.1 లక్ష బడ్జెట్లో ఉన్న టాప్​-5 స్కూటీలు ఇవే! - Best Scooter for girls in India 2023

Best Two Wheelers For Ladies In India 2023 In Telugu : మీరు రద్దీ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళలా? ఈ బాధ లేకుండా రూ.1 లక్ష బడ్జెట్​లో మంచి స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లో ఈ బడ్జెట్లోనే.. సూపర్ ఫీచర్స్, స్టైలిష్​ లుక్స్​తో, మంచి మైలేజ్​ ఇచ్చే​ బ్రాండెడ్​ స్కూటీలు ఉన్నాయి. వాటిలోని టాప్​-5 స్కూటీలపై ఓ లుక్కేద్దాం రండి.

Best scooters for Ladies in India 2023
Best Two Wheelers for Ladies in India 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 5:01 PM IST

Best Two Wheelers For Ladies In India 2023 : కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు రద్దీ బస్సుల్లో, ఆటోల్లో వెళ్లడం కంటే.. స్కూటీల్లో వెళ్లడమే చాలా వరకు సేఫ్. అందుకే చాలా మంది రూ.1 లక్ష బడ్జెట్​లో మంచి స్కూటీ కొనాలని ఆశపడుతూ ఉంటారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్​ కంపెనీలు తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే స్కూటీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. పైగా అదిరిపోయే ఫీచర్లతో, స్టైలిష్ లుక్స్​తో వాటిని అందిస్తున్నాయి. వాటిలోని టాప్-5 స్కూటీలపై ఓ లుక్కేద్దాం.

1. Honda Activa 6G Features : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ కాలేజ్​ అమ్మాయిలకు చాలా పెర్ఫెక్ట్​గా ఉంటుంది. దీనిలోని ఫీచర్లు..

  • ఫ్రంట్​లో టెలిస్కోపిక్​ సస్పెన్షన్​
  • ఎక్స్​టర్నల్​ ఫ్యూయెల్​ లిడ్​
  • 12 అంగుళాల ఫ్రంట్​ వీల్​
  • 10 అంగుళాల రియర్​​ వీల్​
  • ఫ్యూయెల్ ఇంజెక్షన్​ (FI)
  • ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ బటన్​
  • 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్​
  • ఎల్​ఈడీ హెడ్​ ల్యాంప్

Honda Activa 6G Specifications : ఈ స్కూటీలో 109.51cc ఇంజిన్ ఉంది. ఇది 8000 rpm వద్ద 7.68 PS పవర్, 5250 rpm వద్ద 8.79 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ హోండా యాక్టివా స్కూటీ ఫ్యూయెల్​ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.

Honda Activa 6G
హోండా యాక్టివా 6జీ

Honda Activa 6G Mileage : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ లీటర్​కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Honda Activa 6G Price :

  • హోండా యాక్టివా 6జీ STD ధర రూ.63,912
  • హోండా యాక్టివా 6జీ DLX ధర రూ.65,412
    Honda Activa 6G
    హోండా యాక్టివా 6జీ

2. Yamaha Fascino 125 BS6 FI Features : ఈ యమహా స్కూటీ చూడడానికి సూపర్ స్టైలిష్ లుక్​లో ఉంటుంది. మహిళలు రైడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిలోని ఫీచర్లు..

  • స్టాప్ / స్టార్ట్ సిస్టమ్​
  • టెలిస్కోపిక్​ సస్పెన్షన్​
  • ఫ్రంట్ డిస్క్ బ్రేక్​ విత్​ యూబీఎస్​
  • 21 లీటర్​ అండర్ సీట్-స్టోరేజ్​
  • సైడ్​ స్టాండ్ ఇంజిన్​ కట్​-ఆఫ్​ స్విఛ్​

Yamaha Fascino 125 FI Specifications : ఈ స్కూటీలో 125సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6500 rpm వద్ద 8.2 PS పవర్​, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీలోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.

Yamaha Fascino 125 FI
యమహా ఫాసినో 125 ఎఫ్​ఐ

Yamaha Fascino 125 FI Mileage : ఈ యమహా ఫాసినో 125 ఎఫ్​ఐ స్కూటీ ఒక లీటర్​కు 58 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Yamaha Fascino 125 FI Price :

  • యమహా ఫాసినో డిస్క్​ ధర రూ.68,930 ఉంటుంది.
  • యమహా ఫాసినో డ్రమ్​ ధర రూ.66,430 ఉంటుంది.
    Yamaha Fascino 125 FI
    యమహా ఫాసినో 125 ఎఫ్​ఐ

3. Suzuki Access 125 BS6 Features : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటీ - సుజుకి యాక్సెస్​. దీనిలోని ఫీచర్లు..

  • ఎకో అసిస్ట్​ ఇల్యుమినేషన్
  • ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్
  • ఎక్స్​టర్నల్​ ఫ్యూయెల్​ ఫిల్​
  • డ్యూయెల్​ లగేజ్ హుక్స్
  • అల్లాయ్​ వీల్స్​
  • యూఎస్​బీ మొబైల్​ ఛార్జర్​
  • టెలిస్కోపిక్​ సస్పెన్షన్​
  • కబ్బీ హోల్​ ఫర్ మొబైల్ ఫోన్

Suzuki Access 125 Specs : ఈ సుజుకి యాక్సెస్​ స్కూటీలో 125సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6750 rpm వద్ద 8.6 PS పవర్​, 5500 rpm వద్ద 10Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్​.

Suzuki Access 125
సుజుకి యాక్సెస్​ 125

Suzuki Access 125 Mileage : ఈ సుజుకి యాక్సెస్ స్కూటీ ఒక లీటర్​కు 53 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Suzuki Access 125 Price :

  • సుజుకి యాక్సెస్​ స్కూటర్ (డ్రమ్ బ్రేక్​ వేరియంట్ ) ధర రూ.64.800
  • సుజుకి యాక్సెస్​ స్కూటర్ (డిస్క్​ బ్రేక్ వేరియంట్​) ధర రూ.67,800
  • సుజుకి యాక్సెస్​ స్కూటర్ (డ్రమ్​ బ్రేక్​ - అల్లాయ్​ వీల్స్​​) ధర రూ.66,500
  • సుజుకి యాక్సెస్​ స్కూటర్ (స్పెషల్ ఎడిషన్ డ్రమ్ బ్రేక్​ వేరియంట్​) ధర రూ.68,500
  • సుజుకి యాక్సెస్​ స్కూటర్ (స్పెషల్ ఎడిషన్​ డిస్క్ బ్రేక్ వేరియంట్​) ధర రూ.69,500
    Suzuki Access 125
    సుజుకి యాక్సెస్​ 125

4. TVS Jupiter BS6 Features : ఈ స్పోర్టీ స్కూటర్​ను పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. కానీ ఇది కాలేజ్ అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుంది. దీనిలోని ఫీచర్లు..

  • టెలిస్కోపిక్ సస్పెన్షన్​
  • ఎల్​ఈడీ టెయిల్ ల్యాంప్
  • మెటల్ బాడీ
  • ఎకో మీటర్​
  • ఎక్స్​టర్నల్​ ఫ్యూయెల్ ఫిల్​
  • యూఎస్​బీ మొబైల్​ ఛార్జర్​ ప్రొవిజన్​

TVS Jupiter Specs : ఈ స్కూటీలో 109.7సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 7500 rpm వద్ద 7.89PS పవర్​, 5500 rpm వద్ద 8.4Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు.

TVS Jupiter
టీవీఎస్​ జూపిటర్

TVS Jupiter Mileage : ఈ టీవీఎస్ జూపిటర్​ స్కూటర్​ ఒక లీటర్​కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

TVS Jupiter Price :

  • టీవీఎస్ జూపిటర్​ బీఎస్​6 ధర రూ.61,449
  • టీవీఎస్ జూపిటర్​ ZX బీఎస్​6 ధర రూ.63,449
  • టీవీఎస్ జూపిటర్ క్లాసిక్​​ బీఎస్​6 ధర రూ.67,911
    TVS Jupiter
    టీవీఎస్ జూపిటర్​

5. Honda Dio BS6 Features : టీనేజర్ల కోసం మంచి స్లీక్, స్పోర్టీ లుక్స్​తో దీనిని తీర్చిదిద్దారు. దీనిలోని ఫీచర్లు..

  • టెలిస్కోపిక్ సస్పెన్షన్​
  • ఫుల్లీ డిజిటల్ మీటర్
  • ఎక్స్​టర్నల్​ ఫ్యూయెల్ ఫిల్​
  • ఇంజిన్​ స్టార్ట్​/స్టాప్​ స్విఛ్​
  • కబ్బీ హోల్​ ఫర్​ మొబైల్​ ఫోన్
  • సైడ్ స్టాండ్​ ఇంజిన్​ కట్​ ఆఫ్​
  • ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​

Honda Dio BS6 Specs : ఈ స్కూటర్​లో 109.51సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 8000 rpm వద్ద 7.65 PS పవర్​, 4750 rpm వద్ద 9Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.

Honda Dio
హోండా డియో

Honda Dio BS6 Mileage : ఈ హోండా డియో స్కూటర్ ఒక లీటర్​కు 53 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Honda Dio BS6 Price :

  • హోండా డియో STD స్కూటర్ ధర రూ.59,990
  • హోండా డియో DLX స్కూటర్ ధర రూ.63,340
    Honda Dio
    హోండా డియో

కొత్త కారు కొనాలా? ఈ టాప్​-5 'టెస్ట్ డ్రైవ్' టిప్స్​ పాటించాల్సిందే!

కొత్త కారు కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.3 లక్షలు డిస్కౌంట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.