Apple India Festive sale : యాపిల్ ఇండియా నవరాత్రి, దసరా పండుగల సందర్భంగా.. అక్టోబర్ 15న ఫెస్టివ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ఐఫోన్స్, ఐపాడ్స్, మ్యాక్‌బుక్స్, ఎయిర్‌పాడ్స్ సహా వివిధ యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది.
భారీ డిస్కౌంట్స్!
ఈ సేల్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి యాపిల్ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఐఫోన్ డిస్కౌంట్స్!
IPhone Offers In October 2023 :
- హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌తో.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది;
- ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ల కొనుగోలుపై రూ.5,000 వరకు డిస్కౌంట్ అందుతుంది.
- ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లను హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మ్యాక్‌బుక్ ఆఫర్స్!
Apple MacBook Offers In October 2023 :
నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ!
యాపిల్ కస్టమర్లు అన్ని ప్రముఖ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 3 నుంచి 6 నెలల వ్యవధితో నో-కాస్ట్-ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.
ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా!
Apple Free Subscription Plans In India : యాపిల్ ఫెస్టివల్ సేల్‌లో ఎవరైతే ప్రొడక్టులను కొంటారో.. వారికి 3 నెలల వ్యవధితో యాపిల్ టీవీ+, యాపిల్ ఆర్కేడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ట్రేడ్-ఇన్-ప్రోగ్రామ్!
భారీ తగ్గింపు!
IPhone Exchange Offer : గతేడాది యాపిల్ ట్రేడ్-ఇన్-ప్రోగ్రామ్ ద్వారా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను రూ.67,800కే అందించింది. వాస్తవానికి దీని అసలు ధర రూ.1,39,000కు పైనే ఉంటుంది. అలాగే ఐఫోన్ 13ను రూ.38,200కే ఇచ్చింది. దీని అసలు ధర రూ.55,990 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా బెస్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభించనుంది.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఆఫర్స్