ETV Bharat / business

'వాలంటైన్స్​ డే'కు అమెజాన్​ బంపర్​ ఆఫర్​.. ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.. మరో రెండు రోజులు మాత్రమే.. - అమెజాన్ ఫ్యాబ్​ ఫోన్స్ ఫెస్ట్ సేల్ 2022

ప్రేమికుల మధ్య కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. ఎవరి స్థోమతని బట్టి వారు తమ ప్రియుడు లేదా ప్రియురాలికి గిఫ్ట్​లు ఇస్తుంటారు. కొందరు తాత్కాలికంగా గుర్తుండిపోయే కానుకలు ఇస్తే.. మరికొందరు ఎక్కువకాలం పాటు గుర్తుండిపోయేలా మొబైల్​ ఫోన్స్​ గిఫ్ట్స్ ప్రెజెంట్​ చేస్తుంటారు. మరి ఈ 'వాలంటైన్​ డే' సందర్భంగా అమెజాన్​ అందిస్తోన్న 'ఫ్యాబ్​ ఫోన్స్ ఫెస్ట్' సేల్​తో తక్కువ ధరకే మొబైల్స్​ను సొంతం చేసుకోండి..

Amazon Valentine Deal
అమెజాన్​ వాలంటైన్​ డీల్​
author img

By

Published : Feb 12, 2023, 3:26 PM IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. వాలంటైన్​ వీక్​ సందర్భంగా 'ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్' పేరుతో మొబైల్ ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందులో షావోమీ(Xiaomi), శాంసంగ్‌(Samsung), వివో(Vivo-iQOO), రియల్​మీ(Realme), ఒప్పో(Oppo)తో సహా మరి కొన్ని కంపెనీల స్మార్ట్​ఫోన్లను సేల్​లో పెట్టింది. ఈ సేల్​లో మొబైల్స్​,​ గ్యాడ్జెట్స్​ కొనాలనుకుంటున్న వారికి ఎస్​బీఐ మాక్స్ క్రెడిట్​ కార్డుల ద్వారా పది శాతం డిస్కౌంట్​ను రూ.1000 వరకు అందిస్తోంది. అలాగే ఫెడరల్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుతో ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసే వారికి రూ.1,250 ఆదా కానున్నాయి.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అమెజాన్ అందిస్తోన్న స్మార్ట్​ఫోన్​ టాప్​ డీల్స్ ఇవే..
వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ మొబైల్​ కంపెనీ షావోమీ గురించి. బడ్జెట్​ ఫ్రెండ్లీ ధరలలో అందుబాటులో ఉన్నందున మధ్యతరగతి కొనుగోలుదారులు ఎక్కువగా ఈ చైనా మొబైల్​ వైపే మొగ్గు చూపుతారు. ఈ బ్రాండ్​ మొబైల్స్​ను ఫెడరల్​ బ్యాంక్​ ఆఫర్లతో అతి తక్కువ ధరలకే అమెజాన్​ ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి.

  • రెడ్‌మీ 10 పవర్​- రూ. 10,749/-
  • రెడ్‌మీ 10ఏ- రూ. 7,862/-
  • రెడ్‌మీ ఏ1- రూ. 6,499/-

శామ్​సంగ్​..
శామ్​సంగ్ గెలాక్సీ ఎమ్ సిరీస్​ మోడల్స్ ఫోన్లు​ ఆకర్షించే ధరలతో సేల్​ డీల్​లో పోటీ పడుతున్నాయి.

  • గెలాక్సీ ఎమ్​13- రూ.8,699/-
  • గెలాక్సీ ఎమ్​33- రూ.13,999/-
  • గెలాక్సీ ఎమ్​04- రూ.7,499/-

వీటిని ఫెడరల్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​ ద్వారా కొన్న వారికి 3 నుంచి 6 నెలల వ్యవధి వరకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా నో కాస్ట్ ఈఎమ్​ఐని అందిస్తోంది అమెజాన్​.

iQOO
వివో సబ్​ బ్రాండైన iQOO ఫోన్లు కూడా వావ్​ అనిపించే డీల్స్​తో ఆన్​లైన్​లో సందడి చేస్తున్నాయి. ఈ కంపెనీ విడుదల చేసిన లేటెస్ట్​ 5జీ మొబైల్​ను కూడా ఈ ఫ్యాబ్​ ఫోన్స్ ఫెస్ట్​ ధమాకాలో విక్రయిస్తున్నారు.

  • iQOO జెడ్​6 5జీ- రూ.14,499/-
  • iQOO జెడ్​6 లైట్​ 5జీ- రూ.11,999/-
  • iQOO నియో 6 5జీ- రూ.24,990/-

రియల్‌మీ..
ఫ్యాబ్​ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా రియల్‌మీ 50 సిరీస్‌ ఫోన్లను కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లలో అందిస్తోంది.

  • రియల్‌మీ 50ఐ ప్రైమ్​- రూ.6,299/-
  • రియల్‌మీ 50ఏ ప్రైమ్- రూ.8,999/-

వీటితో పాటు పవర్​ఫుల్​ గేమింగ్​ ప్రాసెసర్​, 5000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం, 90 హెచ్​జెడ్​ డిస్​ప్లే కలిగిన రియల్‌మీ 50 5జీ మోడల్​ను కేవలం రూ.12,999/-లకే మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్​ఐ పద్ధతిలో విక్రయిస్తున్నారు.

ఒప్పో..
ఒప్పో ఏ78 సిరీస్​ మోడల్​లో ఉన్న 5000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్​ స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లతో ఉన్న ఒప్పో ఏ78 సిరీస్​ మోడల్స్​పై సూపర్ ఆఫర్​ను ఇచ్చింది అమెజాన్​. బ్యాంక్​ రాయితీలతో కేవలం రూ.17,100లకే పొందవచ్చు. దీంతో పాటు 6 నెలల వరకు నో కాస్ట్​ ఈఎమ్ఐ సౌకర్యాన్ని అందిస్తోంది అమెజాన్.

చివరగా హాంకాంగ్​కు చెందిన టెక్నో ఫోన్లు కూడా గొప్ప డీల్స్​తో వినియోగదారులను పలకరిస్తున్నాయి. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్​ మెమోరీ, 13 మెగా పిక్సల్​ కెమెరా హంగులతో పాటు కృత్రిమ మేధ(ఏఐ) మోడ్‌లతో కూడిన టెక్నో స్పార్క్​ 9 మొబైల్​ను రూ.7,019లకు అందుబాటులో ఉంచింది. అలాగే టెక్నో పాప్​ 6 ప్రో ఫోన్​ను బ్యాంకుల ఆఫర్లతో కేవలం రూ.5,399లకే పొందవచ్చు. కాగా ఈ 'ఫ్యాబ్​ ఫోన్స్ ఫెస్ట్' సేల్​ డీల్​ చివరి తేదీ ఈ నెల 14తో ముగియనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.