ETV Bharat / business

అమెజాన్ బంపర్ ఆఫర్.. 5G ఫోన్లపై రూ.10వేలు డిస్కౌంట్!.. ఇంకో 2 రోజులే ఛాన్స్​ - రెడ్​మీ నోట్ 12 ప్రో ధర ఎంత

Amazon 5g Mobile Offers : కొత్తగా మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసం అమెజాన్ మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా రూ.10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. మరి ఆ ఆఫర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

amazon offer mobile phone
amazon offer mobile phone
author img

By

Published : May 29, 2023, 3:14 PM IST

Amazon 5G Mobile Offers : కొత్త టెక్నాలజీతో అనేక ఫోన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ ఫోన్ల విక్రయాలను పెంచేందుకు ఈ-కామర్స్ సంస్థలు అనేక ఆఫర్లు ఇస్తుంటాయి. పండుగల సీజన్‌తో సంబంధం లేకుండా సేల్స్ పెంచుకునేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. అయితే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కొన్ని 5జీ మొబైల్స్ కొనుగోలుపై ఏకంగా 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఇండియాలో 5జీ అందుబాటులోకి రావడం వల్ల 5జీ ఫోన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్‌లో ప్రముఖ బ్రాండ్లగా పేరున్న వన్‌ప్లస్, శామ్‌సంగ్, రియల్ మీ, ఇతర ఫోన్లపై రాయితీలు ప్రకటించింది అమెజాన్​. ఈ ఆఫర్లు మే 31వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు అదనంగా మరిన్ని ఆఫర్లతో పాటు ఉచిత డెలివరీ, 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందే అవకాశాన్ని కూడా కల్పించింది.

iQOO 11 5G :
ఈ ఫోన్‌ ధర రూ.49,999గా ఉండగా.. రూ.5 వేలు ఎక్స్ఛేంజ్​ బోనస్​ ఇస్తోంది అమెజాన్​. దీంతో పాటు 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్​ను కల్పిస్తోంది. ఈ ఫోన్ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 2కే ఈ6 అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

iQOO Neo 6 5G :
ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.24,999 ఉండగా.. రూ.2 వేల ఎక్స్ఛేంజ్ అందిస్తోంది అమెజాన్​. స్పాప్‌డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్, 120హెచ్‌జెడ్ ఈ4 అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

  • Get the #PowerToWin with all new iQOO Neo 6. Powered with Snapdragon 870 5G Processor, 80W FlashCharge, 1200Hz Instant Touch Sampling Rate & 32907mm2 Cascade Cooling System
    Watch the launch event & stand a chance to win* 6 iQOO Neo 6
    T&C Apply#iQOO https://t.co/c6uNDlPFm8

    — iQOO India (@IqooInd) May 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ :
ఈ ఫోన్ ధర రూ.14,999 కాగా.. రూ.2 వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది అమెజాన్. హైక్వాలిటీ కెమెరాతో పాటు 120హెచ్‌జెడ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 5జీ ప్రాసెసర్ ఫీచర్లు ఉన్నాయి.

షియోమీ 13 ప్రో :
ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.71,999 ఉండగా.. ఏకంగా రూ.10 వేల ఎక్చేంజ్ ఆఫర్ ప్రకటించింది అమెజాన్​. ప్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2,4 ఎన్‌ఎమ్ ప్రాసెసర్‌తో పాటు 2కే 120హెచ్‌జెడ్ ఈ6 అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. కెమెరా క్వాలిటీ బాగుంటుంది.

వన్‌ప్లస్ 10 ప్రో 5జీ :
ఈ ఫోన్ ధర రూ.55,499 కాగా.. ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ రూ.10 వేలతో పాటు 9 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ అవకాశం కల్పిస్తోంది. పెద్ద డిస్‌ప్లేతో పాటు ఆకర్షణీయమైన కెమెరా ఉంటుంది. అలాగే శక్తివంతమైన ప్రాసెసర్ ఈ ఫోన్​లో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.