ETV Bharat / business

వారాంతంలో నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 60 డౌన్​

stocks Live
స్టాక్స్ లైవ్​
author img

By

Published : May 14, 2021, 9:32 AM IST

09:10 May 14

ఐటీ, ఆటో రంగాల్లో అమ్మకాలు

వారాంతపు సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో లాభాలను నమోదు చేసిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా నష్టంతో 48,625 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 30 పాయింట్లకుపైగా తగ్గి 14,665 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, ఆటో షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఎఫ్​ఎంసీజీ, ఫార్మా షేర్లు కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • ఏషియన్​ పెయింట్స్, ఐటీసీ, డాక్టర్​ రెడ్డీస్​, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఎం&ఎం,టీసీఎస్​, టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్​, హెచ్​సీఎల్​టెక్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.