ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు- 49 వేల దిగువకు సెన్సెక్స్​

author img

By

Published : Jan 18, 2021, 9:22 AM IST

Updated : Jan 18, 2021, 12:26 PM IST

STOCKS LIVE
STOCKS LIVE

12:23 January 18

భారీ నష్టాల్లో..

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 410 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 48 వేల 620 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు పతనమై.. 14 వేల 300 దిగువన ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, హిందాల్కో, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ భారీ నష్టాల్లో ఉన్నాయి. 

యూపీఎల్​, నెస్లే, బ్రిటానియా, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. 

09:41 January 18

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 180 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 48 వేల 853 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 14 వేల 358 వద్ద ఉంది. 

లాభనష్టాల్లో..

హిందాల్కో, టాటా స్టీల్​, కోల్​ ఇండియా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, శ్రీ సిమెంట్స్​ డీలా పడ్డాయి. 

యూపీఎల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​ లాభాల్లో ఉన్నాయి. 

09:04 January 18

ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు- 49 వేల ఎగువన సెన్సెక్స్​

స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లోనే 100 పాయింట్లకుపైగా నష్టపోయింది. ప్రస్తుతం 10 పాయింట్లు కోల్పోయి 49 వేల 25 వద్ద ఉంది. నిఫ్టీ 14 వేల 400 ఎగువన కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా ప్రతికూలతలకు తోడు.. మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడుతుండటం వల్ల నష్టాలు వచ్చే అవకాశముందని విశ్లేషిస్తున్నారు నిపుణులు. 

కోల్​ఇండియా, హిందాల్కో, గెయిల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Jan 18, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.