ETV Bharat / business

మార్కెట్ల లాభాలు అదుర్స్​- సెన్సెక్స్ 873 ప్లస్​ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks live today
స్టాక్ మార్కెట్లు లైవ్​
author img

By

Published : Aug 3, 2021, 9:31 AM IST

Updated : Aug 3, 2021, 3:46 PM IST

15:40 August 03

స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,823 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,131 వద్దకు చేరింది.

  • టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, నెస్లే, ఇండస్​ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్​ సిమెంట్ భారీగా లాభాలను నమోదు చేశాయి.
  • ఎన్​టీపీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్ నష్టాలను  మూటగట్టుకున్నాయి.

13:30 August 03

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 560 పాయింట్ల లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 53,509 వద్ద ట్రేడవుతోంది. దాదాపు 150 పాయింట్లు పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 16,033 వద్ద కొనసాగుతోంది.

  • టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టీసీఎస్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎన్​టీపీసీ మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:39 August 03

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 430 పాయింట్లకుపైగా పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 53,382 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా లాభంతో రికార్డు గరిష్ఠమైన 15,998 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థికపరమైన అంశాలు సానుకూలంగా ఉండటం వంటి కారణాలతో సూచీలు దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు ఆకర్షణీయంగా కొనసాగుతున్నాయి.

  • టైటాన్​, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, టీసీఎస్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్​, బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:18 August 03

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 220 పాయింట్లకుపైగా పెరిగి.. 53,176 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 50 పాయింట్లకుపైగా లాభంతో.. 15,939 వద్ద కొనసాగుతోంది.

  • ఏషియన్ పెయింట్స్, టైటాన్​, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, బజాజ్ ఆటో, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.

Last Updated : Aug 3, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.