అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 135 పాయిట్లు లాభపడి 38,504 పాయింట్లకు చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 48 పాయింట్లు మెరుగై 11,356 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లో..
టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టీసీఎస్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
భారతి ఎయిర్టెల్, మారుతి, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ నష్టాల్లో సాగుతున్నాయి.