ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 15 మైనస్​ - షేర్ మార్కెట్ న్యూస్​ తెలుగు

stocks live updates
స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Aug 25, 2021, 9:31 AM IST

Updated : Aug 25, 2021, 4:25 PM IST

16:19 August 25

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 15 పాయింట్లు కోల్పోయి 55,944 వద్దకు చేరింది. నిఫ్టీ అతి స్వల్పంగా 10 పాయింట్లు పెరిగి 16,634 వద్ద ముగిసింది.

  • టీసీఎస్​, ఇన్ఫోసిస్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, నెస్లే, ఐటీసీ ప్రధానంగా లాభాలను గడించాయి.
  • బజాజ్ ఫిన్​సర్వ్​, టైటాన్​, మారుతీ, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:58 August 25

స్టాక్ మార్కెట్లు సెషన్ చివరి గంటలో ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 55,956 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 16,638 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • టీసీఎస్​, రిలయన్స్, నెస్లే, ఇన్ఫోసిస్​, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫిన్​సర్వ్(3.4 శాతం)​, టైటాన్​, మారుతీ, టాటా స్టీల్​, యాక్సిస్​ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:30 August 25

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 56,111 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంతో 16,653 వద్ద కొనసాగుతోంది.

  • నెస్లే ఇండియా, టీసీఎస్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఐటీసీ, టాటా స్టీల్​ లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫిన్​సర్వ్​, టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, డాక్టర్​ రెడ్డీస్​, మారుతీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:12 August 25

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లలో (Stock Market today) లాభాల జోరు కొనసాగుతోంది. బుధవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 220 పాయింట్లకుపైగా పెరిగి 56,185 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 60 పాయింట్లకుపైగా లాభంతో 16,686 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • బజాజ్​ ఫినాన్స్, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, ఏషియన్​ పెయింట్స్​, టెక్ మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్​, పవర్​ గ్రిడ్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Aug 25, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.