ETV Bharat / business

ఎన్నికల భేరీతో సూచీల జోరు - ర్యాలీ

సార్వత్రిక ఎన్నిక షెడ్యూల్​ విడుదలైన నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు లాభపడి 37,054 వద్ద నిలిచింది. నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11,168 వద్ద ముగిసింది.

సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో లాభపడిన స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Mar 11, 2019, 5:19 PM IST

సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 383 పాయింట్లకు ఎగబాకి 37,054 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 11, 168 వద్ద నిలిచింది. ఆర్నెల్ల కాలంలో సెన్సెక్స్ 37 వేల మార్కును తొలిసారి దాటింది.

ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా సాగాయి. మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి కనబరిచారు. ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లాభపడిన షేర్లు...

విద్యుత్, బ్యాంకింగ్, లోహ, ఇంధన రంగ షేర్లు లాభాల్ని ఆర్జించాయి. రంగాల షేర్లు ఒక శాతానిగి పైగా లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్​టెల్, హెచ్​పీసీఎల్, ఐషర్ మోటర్స్ లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు...

ఎన్టీపీసీ, టెక్ మహీంద్ర, జీ ఎంటర్​టైన్​మెంట్, హెచ్​సీఎల్, టీసీఎస్ షేర్లు స్వల్ప నష్టాల్ని చవిచూశాయి.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Monday, 11 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1157: HZ Australia Micro Bats No access Australia 4199860
Microbats act as natural pesticide across vineyards
AP-APTN-1157: HZ Seychelles Ocean Mission Preps AP Clients Only 4199335
Scientists ready ambitious Nekton Indian Ocean Mission for launch
++REPLAY++
AP-APTN-1157: HZ Seychelles Ocean Mission Climate Change AP Clients Only 4199093
Protected island reserve endangered by climate change
++REPLAY++
AP-APTN-1157: HZ Cambodia Mountains AP Clients Only 4199820
Endemic species under threat from construction boom
AP-APTN-1157: HZ Seychelles Ocean Mission Graphics AP Clients Only 4199876
Map and animation to explain Nekton Indian Ocean Mission
AP-APTN-1157: HZ Seychelles Turtle AP Clients Only 4199859
Endangered turtle nests on remote island ++PART REPLAY++
AP-APTN-1157: HZ Russia Pine Cone AP Clients Only 4199848
Pine cone harvest for seeds
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.