అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 206 పాయింట్లు నష్టపోయి 51,118 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 15,059 వద్ద కొనసాగుతోంది.
రిలయన్స్, గెయిల్, హెచ్యూఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఓన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.