లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 447 పాయింట్లు బలపడి.. 50,296 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 157 పాయింట్లు పెరిగి.. 14,919 వద్దకు చేరింది.
15:44 March 02

12:02 March 02
సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 50,058 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 14,840 వద్ద కొనసాగుతోంది.
09:12 March 02
మార్కెట్లకు భారీ లాభాలు- 50వేల ఎగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 401 పాయింట్లు వృద్ధి చెంది 50,251 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 107 పాయింట్లు వృద్ధి చెంది 14,869 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.