ETV Bharat / business

జోరు వానలపై ఆశలతో లాభాల హోరు

విద్యుత్, ఆటో, బ్యాంకింగ్​ రంగాల షేర్ల కొనుగోళ్లతో స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 312 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 11 వేల 800 పాయింట్లకు చేరువైంది. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడైంది బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ.

స్టాక్​మార్కెట్ల లాభాల జోరు..
author img

By

Published : Jun 25, 2019, 3:42 PM IST

Updated : Jun 25, 2019, 5:00 PM IST

రుతుపవనాల కదలికలో వేగవంతమైన పురోగతి.. మదుపర్లలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. విద్యుత్, ఆటో, బ్యాంకింగ్​ రంగాల షేర్ల కొనుగోళ్లతో స్టాక్​ మార్కెట్లు లాభాలను గడించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 312 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆరంభంలో 38 వేల 946 పాయింట్ల కనిష్ఠాన్ని చేరిన సెన్సెక్స్​.. 500 పాయింట్లకు పైగా మెరుగుపడి 39 వేల 490 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. సెషన్​ చివరకు 39 వేల 434 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 97 పాయింట్లు మెరుగుపడింది. ఇంట్రాడేలో 11,651-11, 814 మధ్య కదలాడింది నిఫ్టీ.

మధ్యాహ్న సెషన్​లో.. బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతం అందించాయి.

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ జోరు..

సెన్సెక్స్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​(ఆర్​ఐఎల్​) అత్యధిక లాభాన్ని ఆర్జించింది. 2.63 శాతం వృద్ధి చెందింది. ఎన్టీపీసీ, యాక్సిస్​ బ్యాంక్​, టాటా స్టీల్​, పవర్​ గ్రిడ్​, భారతీ ఎయిర్​టెల్​ 2.51 శాతానికి పైగా లాభాలు నమోదు చేశాయి.

యస్​ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, టీసీఎస్​, ఎల్​ అండ్​ టీ, హీరో మోటో కార్ప్​, హెచ్​సీఎల్​ నష్టాల జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు 1.70 శాతం మేర నష్టపోయాయి.

అంతర్జాతీయంగా.. షాంఘై, హాంగ్​ కాంగ్​, టోక్యో, సియోల్​ మార్కెట్లు ప్రతికూలంగానే ముగిశాయి.

రూపాయి ఫ్లాట్​గా ట్రేడయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69.36 వద్ద ఉంది.

RESTRICTION SUMMARY: MUST CREDIT KERO 23ABC, NO ACCESS BAKERSFIELD MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KERO: MANDATORY CREDIT KERO 23ABC, NO ACCESS BAKERSFIELD MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Bakersfield, California - 24 June 2019
1. Various of firefighter with hose spraying burned car
2. Various of multiple burned cars in parking lot
STORYLINE:
A spreading brushfire has damaged 86 cars at a automobile dealership lot in Bakersfield, California.
Authorities received reports Monday afternoon of several grass fires erupting along State Route 99 in the central California city, possibly caused by a large lorry dragging a chain or some other object that created sparks and ignited the tinder-dry brush.
The Fire Department said the blaze spread to a CarMax parking lot, destroying 26 cars and damaging 60. The Bakersfield Californian newspaper said the total loss is put at 2.1 million US dollars.
Firefighters fought about 20 acres (8.09 hectares) of brush and grass fires.
CarMax employees were evacuated and no injuries are reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 25, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.