ETV Bharat / business

మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం - stock markets live news

stock market live updates
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Feb 3, 2022, 9:33 AM IST

Updated : Feb 3, 2022, 3:54 PM IST

15:48 February 03

స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్దకు దిగజారింది. నిఫ్టీ 219 పాయింట్లు క్షీణించి 17,560 పాయింట్ల వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు ఇలా..

  • సెన్సెక్స్ 30 షేర్లలో మారుతీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టీసీఎస్, అల్ట్రాసెమ్​కో, ఎస్​బీఐఎన్​, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్​టెల్, నెస్లే ఇండియా, ఎల్​టీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ అండ్ ​టీ, డాక్టర్ ​రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

15:13 February 03

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 722 పాయింట్ల నష్టంతో 58,835 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 17,568 వద్ద ట్రేడవుతోంది.

  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టీసీఎస్, అల్ట్రాసెమ్​కో, ఎస్​బీఐఎన్​, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్​టెల్, నెస్లే ఇండియా, ఎల్​టీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ అండ్ ​టీ, డాక్టర్ ​రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

14:36 February 03

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్​లోనూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 58,983 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 163 పాయింట్లు కోల్పోయి 17,616 వద్ద ట్రేడవుతోంది.

  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టీసీఎస్, అల్ట్రాసెమ్​కో, ఎస్​బీఐఎన్​, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్​టెల్, నెస్ట్​లేఇండియా, ఎల్​టీ, హిందూలివర్, ఎల్​టీ, డాక్టర్​రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:47 February 03

Stock Market live: దేశీయ మార్కెట్​ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బీఎస్​ఈ సెన్సెక్స్​ 416 పాయింట్లు కోల్పోయి 59,133 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ 126 పాయింట్లు నష్టంతో 17,653 వద్ద ట్రేడవుతోంది.

09:03 February 03

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం

Stock market live updates: బడ్జెట్ సానుకూల ప్రభావంతో వరుసగా రెండురోజులు లాభాలను ఆర్జించిన స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​ను మాత్రం ఫ్లాట్​గా ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 154 పాయింట్ల నష్టంతో 59,403 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్ల పతనంతో 17,744 వద్ద ట్రేడవుతోంది.

  • సెన్సెక్స్ 30 షేర్లలో టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతీ, ఎన్​టీపీసీ, ఎంఅండ్ఎం, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, నెస్ట్​లేఇండియా, ఎల్​టీ, హిందూలివర్, ఎల్​టీ, డాక్టర్​రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Feb 3, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.