స్టాక్ మార్కెట్లు భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 40,626 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 11,932 వద్ద కొనసాగుతోంది.
భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గిన సూచీలు - SENSEX LIVE NEWS
12:33 October 12
10:38 October 12
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 40,776 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 60 పాయింట్లకుపైగా పెరిగి 11,975 వద్ద కొనసాగుతోంది.
09:07 October 12
భారీ లాభాల్లో మార్కెట్లు- 12 వేల ఎగువన నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 373 పాయింట్ల లాభంతో 40,883 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 102 పాయింట్లకుపైగా పెరిగి 12,016 వద్ద కొనసాగుతోంది.