ETV Bharat / business

Stocks market : ఫ్లాట్​గా కదలాడుతున్న సూచీలు - స్టాక్​ మార్కెట్లు

stock market updates, బీఎస్​ఈ సెన్సెక్స్​ లైవ్​
స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
author img

By

Published : Jul 14, 2021, 9:37 AM IST

Updated : Jul 14, 2021, 11:09 AM IST

10:56 July 14

ఫ్లాట్​గా సూచీలు

స్టాక్​ మార్కెట్లు సూచీలు ఫ్లాట్​గా కదలాడుతున్నాయి. రియల్​ ఎస్టేట్​, ఫాస్ట్​ మూవింగ్​ కన్​స్యూమర్ ​గూడ్స్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్​ 52,811.. నిఫ్టీ 15,827 వద్ద కొనసాగుతోంది.      

08:41 July 14

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలతో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 101 పాయింట్ల నష్టంతో.. 52,667 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 34 పాయింట్లు కోల్పోయి.. 15,777 వద్ద కొనసాగుతోంది.

  • టెక్​ మహీంద్రా, టీసీఎస్​​, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​ టెక్​, పవర్​గ్రిడ్​ లాభాల్లో ఉన్నాయి
  • అల్ట్రాటెక్​ సిమెంట్​, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫైనాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jul 14, 2021, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.