స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్(Sensex today) 359 పాయింట్లు పెరిగి 52,300 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 102 పాయింట్ల లాభంతో 15,738 వద్దకు చేరింది.
- బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
- బజాజ్ ఆటో, మారుతీ, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్‌టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలను మూటగట్టుకున్నాయి.