ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 52,600 దిగువకు సెన్సెక్స్ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks live updates
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Jul 27, 2021, 9:24 AM IST

Updated : Jul 27, 2021, 3:55 PM IST

15:51 July 27

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 273 పాయింట్లు కోల్పోయి 52,578 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 15,746 వద్దకు చేరింది.

  • టాటా స్టీల్​, బజాజ్ ఫిన్​సర్వ్, ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్​, టెక్ మహీంద్రా ప్రధానంగా లాభపడ్డాయి.
  • డాక్టర్ రెడ్డీస్​, యాక్సిస్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టపోయాయి.

09:11 July 27

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 150 పాయింట్లకుపైగా పెరిగి 53,002 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 40 పాయింట్లకుపైగా లాభంతో 15,871 వద్ద కొనసాగుతోంది.

  • టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, పవర్​గ్రిడ్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, నెస్లే, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jul 27, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.