ETV Bharat / business

సెన్సెక్స్ 64 పాయింట్లు డౌన్​- ఫ్లాట్​గా ముగిసిన నిఫ్టీ - stock markets nse news

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్
author img

By

Published : May 3, 2021, 9:41 AM IST

Updated : May 3, 2021, 3:50 PM IST

15:48 May 03

స్టాక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 48,718 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అతి స్వల్పంగా 3 పాయింట్లు పెరిగి  14,631 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

  • భారతీ ఎయిర్​టెల్, మారుతీ, హెచ్​యూఎల్, ఏషియన్​ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టైటాన్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్​, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

11:17 May 03

మిడ్ సెషన్​ ముందు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా తగ్గి. 48,460 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంతో 15,554 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

వాహన, ఎఫ్​ఎంసీజీ షేర్లు కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • మారుతీ, హెచ్​యూఎల్​, నెస్లే, బజాజ్ ఆటో, పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:06 May 03

48,500 దిగువకు సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ దాదాపు 440 పాయింట్ల నష్టంతో 48,343 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 120 పాయింట్లకుపైగా కోల్పోయి 14,507 వద్ద కొనసాగుతోంది.

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో కఠినమైన లాక్‌డౌన్లు విధించవచ్చన్న ఆందోళనలతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • హెచ్​యూఎల్​, ఎం&ఎం, మారుతీ, బజాజ్ ఆటో, ఇండస్​ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్​, ఎస్​బీఐ, రిలయన్స్, ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : May 3, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.