వారాంతంలో దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 191 పాయింట్లు పతనమై.. 57,124 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 69 పాయింట్ల నష్టంతో 17,003 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు - bse snesex live
15:52 December 24
10:15 December 24
నష్టాల్లో మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 376 పాయింట్లు నష్టపోయి 56,939 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50.. 123 పాయింట్లు కోల్పోయి 16,949 వద్ద కొనసాగుతోంది.
09:01 December 24
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 27పాయింట్లు డౌన్
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల మధ్య దేశీయ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 27 పాయింట్ల నష్టంతో 57,288 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 14పాయింట్లు కోల్పోయి 17,063 వద్ద కొనసాగుతోంది.
ఐటీ రంగ షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఎయిర్టెల్, టైటాన్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.