ETV Bharat / business

కోలుకుంటున్న మార్కెట్లు.. సెన్సెక్స్​ 383, నిఫ్టీ 143 ప్లస్​ - స్టాక్​మార్కెట్ లేటెస్ట్​ న్యూస్​

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు (Stock market today) మళ్లీ జోరు చూపిస్తున్నాయి. తీవ్ర ఒడుదొడుకుల అనంతరం.. ఆఖర్లో మళ్లీ మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 380, నిఫ్టీ 140 పాయింట్ల మేర పెరిగాయి.

Nifty ends above 18,250, Sensex gains 383 pts led by metal, auto, realty stocks
స్టాక్​ మార్కెట్లు, stock markets
author img

By

Published : Oct 26, 2021, 3:41 PM IST

Updated : Oct 26, 2021, 4:04 PM IST

స్టాక్ ​మార్కెట్లు (Stock market today) క్రమంగా కోలుకుంటున్నాయి. నాలుగు సెషన్ల పతనం అనంతరం.. వరుసగా రెండో రోజు లాభాలను నమోదుచేశాయి. ఆటో, లోహ, రియల్టీ రంగం షేర్లు(Stocks in news) రాణించడం.. మార్కెట్ల (Stock market news) లాభాలకు కారణం. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి.. 61 వేల 350 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 18 వేల 268 వద్ద సెషన్​ను(Stock market news) ముగించింది.

ఇంట్రాడేలో ఇలా..

మంగళవారం.. సెన్సెక్స్ (Markets today)​ 600 పాయింట్ల మేర కదలాడింది. ఆరంభంలో 400 పాయింట్లకుపైగా పెరిగినప్పటికీ.. మిడ్​ సెషన్​లో అమ్మకాల ఒత్తిడి (Stock market live) కారణంగా నష్టాల్లోకి జారుకుంది. 60 వేల 791 పాయింట్ల కనిష్ఠానికి చేరినా.. తిరిగి గట్టిగా పుంజుకుంది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పెరిగింది.

నిఫ్టీ 18 వేల 99 వద్ద కనిష్ఠం, 18 వేల 310 వద్ద గరిష్ఠానికి(Stock market live) చేరింది.

లాభనష్టాల్లో..

టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, టైటాన్​ కంపెనీ, బజాజ్​ ఫిన్​సర్వ్​ (Stocks in news) రాణించాయి.

బ్యాంకింగ్​ షేర్లన్నీ(Stock market today) దాదాపు ఒక శాతం మేర డీలాపడ్డాయి. ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చూడండి: 'మస్క్' మ్యాజిక్​- ఒక్కరోజే రూ.2.71 లక్షల కోట్లు పెరిగిన సంపద

Last Updated : Oct 26, 2021, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.