స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా పెరిగి.. 50,671 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో 15,217 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
- టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, నెస్ల, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.