ETV Bharat / business

తగ్గిన చమురు ధరలు.. లాభాల్లో స్టాక్​మార్కెట్లు - rupee value

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, ముడిచమురు ధరల తగ్గుదలతో బుధవారం స్టాక్​ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.

తగ్గిన చమురు ధరలు.. లాభాల్లో స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Apr 24, 2019, 10:43 AM IST

పెట్రో మంట భయంతో గత సెషన్​లో నష్టాలు చవిచూసిన స్టాక్​మార్కెట్లు నేడు కోలుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ దాదాపు 100పాయింట్ల లాభంతో 38వేల 660వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30పాయింట్లు వృద్ధిచెంది 11వేల 605వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, గత రాత్రి అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలు నమోదుచేయడం నేటి లాభాలకు కారణం.

లాభ-నష్టాలు

ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, రిలయన్స్​, పవర్​గ్రిడ్​, ఏసియన్​ పెయింట్స్​, ఎల్ అండ్​ టీ, బజాజ్​ ఫైనాన్స్, హెచ్​సీఎల్ టెక్​, యెస్​ బ్యాంకు లాభాలతో ట్రేడవుతున్నాయి.

టాటా మోటార్స్​, హీరో మోటోకార్ప్​, వేదాంత, మారుతీ, టాటా స్టీల్​, సన్​ ఫార్మా, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఐటీసీ నష్టాలతో కొనసాగుతున్నాయి.

తగ్గిన ముడిచమురు ధర

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.50 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 74.14 అమెరికన్ డాలర్లుగా ఉంది.

క్షీణించిన రూపాయి విలువ

రూపాయి విలువ 15 పైసలు క్షీణించి, ప్రస్తుతం ఒక అమెరికా డాలర్​కు రూ.69.77లుగా ఉంది.

ఇదీ చూడండి: ప్రధాని నరేంద్రమోదీతో అక్కీ మాటామంతీ

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY- NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Negombo - 23 April 2019
1. Various of family and friends at the funeral procession of Marians Niranjan Fernando
2. Fernando's sister crying during the funeral procession
3. Various of Fernando's brother and father during the funeral procession
4. Men carrying a coffin
5. Various of coffins being brought to a mass grave
6. Close of burial crosses
7. Various of coffins in mass grave being covered up
8. Exterior of church
9. Forensic police officers on the site
10. Various of a sign with one of the victims' picture
11. Various of Fernando's father, Sebasthiyan Patrick Fernando, next to a poster of his son
12. Shrine to Fernando
13. Mid of street in Negombo
14. Mid of the statue of an angel
15. Fernando's brother being held by two men
STORYLINE:
Mass funerals were underway in the Sri Lankan city of Negombo according to Sky News reports, following the Easter Sunday bombings that took the lives of over 320 people.
Sri Lanka's President Maithripala Sirisena gave the military sweeping police powers, while officials disclosed that intelligence agencies had warned weeks ago of the possibility of an attack by the radical Muslim group blamed for the bloodshed.
The suicide bombings struck three churches and three luxury hotels Sunday in the island nation's deadliest violence since a devastating civil war ended in 2009.
The government shut down some social media, armed security forces patrolled the largely deserted, central streets in the capital of Colombo, and a curfew went into effect.
The military was given a wider berth to detain and arrest suspects - powers that were used during the civil war but withdrawn when it ended.
Prime Minister Ranil Wickremesinghe said he feared the massacre could unleash instability and he vowed to "vest all necessary powers with the defence forces" to act against those responsible.
The Islamic State group claimed to have identified the attackers who carried out bombings after earlier asserting it was responsible for the assault.
The group put out a fuller statement on its Aamaq news agency late Tuesday detailing where each attacker was allegedly deployed.
It gave only the nom de guerre of each attacker and didn't specify their nationalities.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.