స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు.. శుక్రవారం బ్రేక్ పడింది. వారాంతపు సెషన్లో సెన్సెక్స్ స్వల్పంగా 19 పాయింట్లు తగ్గి 53,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15,923 వద్ద ఫ్లాట్‌గా సెషన్‌ను ముగించింది.
- భారతీ ఎయిల్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను గడించాయి.
- హెచ్‌సీఎల్‌టెక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలను నమోదు చేశాయి.