ETV Bharat / business

Stock Market: అదానీ స్టాక్స్​ పతనం.. నష్టాల్లో సూచీలు - నిఫ్టీ

Stock market
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jun 16, 2021, 9:43 AM IST

Updated : Jun 16, 2021, 11:19 AM IST

09:24 June 16

Stocks Live: నష్టాల్లో దేశీయ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు, మెటల్​, పవర్​ సూచీలు ఒక శాతం మేర నష్టపోవటం వల్ల దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్​ స్టాక్స్​ 1-5 శాతం మేర నష్టాల్లోకి జారుకోవటమూ ఇందుకు కారణంగా తెలుస్తోంది.

  • బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​- 160 పాయింట్లు కోల్పోయి 52,612 వద్ద కొనసాగుతోంది.
  • జాతీయ స్టాక్స్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 15,803 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఓఎన్​జీసీ 1.4 శాతం మేర లాభాలను ఆర్జించింది. యూపీఎల్​, సన్​ఫార్మా, ఐటీసీ, టాటా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

అదానీ పోర్ట్​ ఏకంగా 3.59 శాతం మేర నష్టాల్లోకి వెళ్లింది. అదానీ గ్రూప్స్​లోని ఇతర సంస్థ షేర్లు సైతం 1-5 శాతం వరకు క్షీణించాయి. ఆ తర్వాత టాటా స్టీల్​ 3.24 శాతం కోల్పోయింది. హిందల్కో, జేఎస్​డబ్ల్యూ, పవర్​గ్రిడ్​ సుమారు 2.5 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jun 16, 2021, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.