స్వల్ప లాభాలు..
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల సెషన్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు బలపడి 49,201 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 14,683 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎం&ఎం లాభాలను నమోదు చేశాయి.
పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.