ETV Bharat / business

Gold Price: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే? - ఈరోజు పెట్రోల్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు(Gold Price) కాస్త ప్రియమయ్యాయి. కేజీ వెండి ధర రూ.69,500 పైన కొనసాగుతోంది.

gold rate today
ఈరోజు బంగారం ధర
author img

By

Published : Jul 23, 2021, 9:00 AM IST

బంగారం ధరలు(Gold Price) స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.100 పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర. రూ.49,400గా ఉంది.
  • వెండి ధర ఈ నగరాల్లో స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.69,535 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,804 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 25.38 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ప్రస్తుతం హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petorl Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.

ఇదీ చూడండి: బంగారం కొంటున్నారా? ఇలా అయితే మీకు మేలు..

ఇదీ చూడండి: జీరో బ్యాలెన్స్ అకౌంట్ అందించే బ్యాంకులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.