Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.30 అధికమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.49,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,330 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,330గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,330 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,330గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,808 డాలర్లు పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.53 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇదీ చదవండి: