Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారంతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.54 తగ్గింది. కిలో వెండి ధర రూ.152 మేర దిగొచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,460గా ఉంది. కిలో వెండి ధర రూ.62,812 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,460 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,812 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,812 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,812 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. రిజర్వు బ్యాంకు ప్రకటన
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,786 డాలర్లు పలుకుతోంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.46 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Petrol Price Hyderabad: హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- Petrol Price Vizag: వైజాగ్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇదీ చూడండి: రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్
ఇదీ చూడండి: ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే..