ETV Bharat / business

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి 69 వేల లోపునకు పడిపోయింది.

Gold Rate Today
నేటి బంగారం ధరలు
author img

By

Published : Jul 21, 2021, 9:26 AM IST

బంగారం ధరలు(Gold Rates) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.240 తగ్గింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర. రూ.49,544గా ఉంది.
  • వెండి ధర సైతం ఈ నగరాల్లో పతనమైంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.68,648 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1809 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.91 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్​లో పెట్రోల్ ధర(Petrol Prices)ల్లో ఎలాంటి మార్పు లేదు.

  • ప్రస్తుతం హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petorl Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.

ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడులకు పింఛన్‌ నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.