ETV Bharat / business

Gold Price Today: తగ్గిన పసిడి ధరలు- ఏపీ, తెలంగాణలో ఇలా!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Rates) తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.69 వేలకు చేరింది.

author img

By

Published : Jul 22, 2021, 9:09 AM IST

Updated : Jul 22, 2021, 9:20 AM IST

gold rates and silver rates today
బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు(Gold Rates) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.244 తగ్గింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర. రూ.49,300గా ఉంది.
  • వెండి ధర ఈ నగరాల్లో స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.69,260 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,798 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 25.23 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ప్రస్తుతం హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petorl Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.

వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.

ఇదీ చూడండి: ఈ 6 సూత్రాలతో.. మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి

ఇదీ చూడండి: బెంజ్‌ కారు కావాలా నాయనా!

Last Updated : Jul 22, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.