బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49,740 పలుకుతోంది.
- ఈ నగరాల్లో వెండి ధర సైతం పతనమైంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,069గా ఉంది.
- స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1814 డాలర్లుగా ఉంది.
- స్పాట్ సిల్వర్ ధర 25.56 డాలర్లకు చేరింది.
పెట్రోల్, డీజిల్ ధరలిలా..
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
- వైజాగ్లో పెట్రోల్ లీటర్ ధర రూ.106.68 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
ఇదీ చదవండి: 'పెట్రో వాత'తో కేంద్రం ఆదాయం 230% వృద్ధి!