ETV Bharat / business

ఆదాయపు పన్ను కొత్త విధానంలో పడే కోతలివే

సరళీకరణ, మినహాయింపుల తొలగింపు లక్ష్యాలతో నూతన ఆదాయపన్ను విధానాన్ని బడ్జెట్​లో ప్రవేశపెట్టింది కేంద్రం. ఫలితంగా కొత్త విధానంలో పన్ను కట్టే చెల్లింపుదారులు ప్రస్తుతం ఇస్తున్న కొన్ని మినహాయింపులు వదులుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..

BIZ-BUD-EXEMPTIONS
BIZ-BUD-EXEMPTIONS
author img

By

Published : Feb 1, 2020, 7:53 PM IST

Updated : Feb 28, 2020, 7:44 PM IST

సార్వత్రిక బడ్జెట్​లో ఆదాయపన్ను చెల్లింపుల్లో కొత్త విధానాన్ని ప్రతిపాదించింది కేంద్రం. పాత విధానాన్ని కొనసాగిస్తూనే కొన్ని షరతులతో నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఏ పద్ధతిలో పన్ను కట్టాలన్నది చెల్లింపుదారుని ఇష్టానికే వదిలేసింది. ఒకసారి కొత్త విధానానికి మొగ్గు చూపితే ఆ తర్వాత అదే పద్ధతిలోనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త విధానంలో చెల్లించేవారు ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపులు, తగ్గింపులను వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం. ఒకవేళ నూతన పద్ధతికే మొగ్గుచూపితే ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50వేల ప్రామాణిక తగ్గింపు, పిల్లల చదువుల ఖర్చులు, బీమా, పింఛను చందా, పీఎఫ్​ల్లో కోత పడనుంది.

బడ్జెట్​లో పేర్కొన్న ప్రకారం.. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకున్న చెల్లింపుదారునికి ఆదాయపు పన్నులోని పలు కీలక సెక్షన్లు వర్తించవని తెలిపింది. 80సీ, 80సీసీసీ, 80డీ, 80ఈ తదితర సెక్షన్లను చెల్లింపుదారుడు వదులుకోవాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపన్ను విధానంలో వర్తించని ఈ సెక్షన్లలో ఏముందంటే..

సెక్షన్ అంశాలు
80సీ బీమా ప్రీమియం, పీఎఫ్​, కొన్ని రకాల షేర్లు
80సీసీసీ పింఛను చందా
80డీ ఆరోగ్య బీమా
80ఈ ఉన్నత విద్యా రుణాలపై వడ్డీలు
80ఈఈ గృహనిర్మాణ రుణాలపై వడ్డీలు
80ఈఈబీ విద్యుత్​ వాహనాల కొనుగోలు
80జీ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, ఇంటి అద్దె

అంతేకాదు.. ప్రయాణ రాయితీలు, మైనర్ల ఆదాయ సౌలభ్యంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలకు వర్తించే మినహాయింపులనూ వదులుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఉచిత టోకెన్ల ద్వారా లభించే ఆహార పానీయాలపై వచ్చే పన్ను రాయితీనీ కోల్పోవాల్సి ఉంటుంది.

ఇవి ఉంటాయి..

మరికొన్ని కీలకమైన ఖర్చులను కొత్త విధానంలో ఉంచాలని నిర్ణయించింది. విధి నిర్వహణలో భాగంగా సమావేశాలకు ఇచ్చే భత్యం, యాత్రలు, బదిలీలపై ఇచ్చే అలవెన్సులకు పన్ను తగ్గింపులు కొనసాగుతాయి.

ZCZC
PRI GEN LGL NAT
.CHENNAI LGM4
TN-HC-LD KARTI
Madras HC extends interim stay on proceedings against Karti in
"tax evasion" case
(Eds: Adds details)
Chennai, Jan 27 (PTI) The Madras High Court on Monday
extended till February 12 the interim stay granted by it on
the proceedings against Congress MP Karti Chidambaram and his
wife in connection with a case of alleged income tax evasion,
pending before a special court here.
Justice M Sundar passed the order on a petition by Karti,
son of former union minister P Chidambaram, and his wife
Srinidhi seeking to stall proceedings against them in the
special court constituted to hear cases related to MPs and
MLAs after hearing arguments by senior counsel K T S Tulsi.
Tulsi, who appeared for the petitioners, argued that
reassessment (of income) was time barred under Section 153 (A)
of the Income Tax Act.
The court had on Tuesday last granted interim stay till
Monday (January 27) on the matter releated to alleged non-
disclosure of Rs 6.38 crore income by Karti and Rs 1.35 crore
by his wife in 2015.
The special court, which had earlier dismissed their
discharge pleas, was to have framed charges against the
petitioners on January 21.
With the extension of the interim stay, the special court
cannot proceed with the framing of charges till February 12.
According to the Income Tax department, Karti, elected to
Lok Sabha from Sivaganga constituency in the 2019 elections,
and his wife had received the amount in cash was for the sale
of land at Muttukadu near here years ago but allegedly did not
disclose it in their I-T returns.
The petitioners have also challenged the case being heard
by the special court for MPs and MLAs on the ground that the
transaction was completed and returns of income were filed in
2015 when Karti was not a member of Parliament.
The deputy director of income tax Investigation, Chennai,
had filed a complaint on September 12, 2018 against the
petitioners before the Additional Chief Metropolitan
Magistrate Court-II (Economic Offences) for offences under
sections 276c(1) and 277 of the I-T Act.
The case was later transferred to the special court. PTI
COR
VS
VS
01271837
NNNN
Last Updated : Feb 28, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.