ETV Bharat / business

'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్​ రంగం.. పరిష్కారానికి కృషి'

మోదీ 2.0 ప్రభుత్వ వందరోజుల పాలనలో కేంద్రం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ సుస్థిరాభివృద్ధికై రూ. వంద లక్షల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి టాస్క్​ ఫోర్స్(కార్యదళం) ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్​ రంగం తీవ్ర ప్రభావానికి లోనవుతోందని వ్యాఖ్యానించారు.

author img

By

Published : Sep 11, 2019, 5:37 AM IST

Updated : Sep 30, 2019, 4:45 AM IST

'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్​ రంగం.. పరిష్కారానికి కృషి'
'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్​ రంగం.. పరిష్కారానికి కృషి'

వచ్చే ఐదేళ్లలో దేశాన్ని 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్​ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ 2.0 ప్రభుత్వ వందరోజుల పాలనలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

దేశ సుస్థిరాభివృద్ధి కోసం వంద లక్షల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు నిర్మలా పేర్కొన్నారు. ఇందుకు కావలసిన ప్రాజెక్టులను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని చేపట్టినట్లు వివరించారు.

'ఆటోమొబైల్​' కొనుగోలు కంటే క్యాబ్​లకే మొగ్గు

18 నెలల కిందట దేశంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని... ప్రస్తుతం ఈ రంగాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఆటోమొబైల్​ వాహనాల కొనుగోలు కంటే ఓలా, ఊబర్​ వంటి క్యాబ్ సర్వీసులవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఆర్థిక మంత్రి. ఫలితంగా ఈ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వ్యాఖ్యానించారు. వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Reina Sofia Museum, Madrid, Spain. 10th September 2019.
1. 00:00 SOUNDBITE (Spanish): Sergio Ramos, Real Madrid defender:
(If he is going to renew with Real Madrid)
"That's nothing signed yet, but I am hoping to get three or four more seasons. But as I have said, I have more seasons left with Amazon than with Real Madrid (laughs), and then we will see what happens. "
SOURCE: SNTV
DURATION: 00:20
STORYLINE:
Sergio Ramos said 'I have more seasons left with Amazon than Real Madrid!' when asked about his future at Real Madrid.
Sergio Ramos presented his documentary 'El Corazon de Sergio Ramos' (The Heart of Sergio Ramos) on Tuesday.
The documentary was filmed during a disappointing season in Real Madrid.
'Los Blancos' finished third in La Liga - 19 points behind champions FC Barcelona, and trailing city rivals Atletico by eight points.
In addition, Real Madrid were beaten by Ajax 5-3 on aggregate, with the Dutch team defeating the Spanish side 4-1 at the Santiago Bernabeu in the second leg.
Sergio Ramos missed that game after deliberately picking up a yellow card that ruled himself out of the squad.
Last Updated : Sep 30, 2019, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.