ETV Bharat / business

ఆర్థిక మందగమనంతో రైల్వే వ్యవస్థ కుదేలు..! - ఆర్థిక మందగమనంతో రైల్వే వ్యవస్థ కుదేలు..!

గతేడాదితో పోలిస్తే  రెండో త్రైమాసికంలో రైల్వే ప్రయాణం, సరుకు రవాణా ఛార్జీలో రూ.155 కోట్లు, 3,901 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఆర్థిక మందగమనమే ఈ నష్టాలకు కారణమని అధికారులు వెల్లడించారు.

ఆర్థిక మందగమనంతో రైల్వే వ్యవస్థ కుదేలు..!
author img

By

Published : Oct 26, 2019, 9:34 PM IST

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం.. భారతీయ రైల్వేపై కూడా ప్రభావం చూపించింది. 2019-20 రెండో త్రైమాసికంలో రైల్వే ఆదాయంలో కోత పడింది. తొలి త్రైమాసికంతో పోలిస్తే ప్యాసింజర్‌ రైళ్లలో 155 కోట్ల రూపాయల తక్కువ ఆదాయం రాగా... సరుకు రవాణా రైళ్ల ఆదాయంలో 3 వేల 9 వందల కోట్ల రూపాయల కోత పడింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ విజ్ఞప్తికి సమాధానమిస్తూ.. సమాచార కమిషన్‌ ఈ వివరాలు వెల్లడించింది.

తగ్గిన ప్రయాణ ఆదాయం

2019-20 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్​- జూన్​) ప్రయాణ ఛార్జీల ద్వారా రూ.13,398.92 కోట్లు ఆర్జించినట్లు అధికారులు తెలిపారు. రెండో త్రైమాసికంలో 13,243.81 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 2019 ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్ వరకు 1.27 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు అధికారులు.​

సరుకు రవాణాలో ...

అదే సమయంలో రైల్వేకు సరుకు రవాణా ద్వారా మొదటి త్రైమాసికంలో రూ. 29,066.92 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. రెండో త్రైమాసికంలో రూ. 25,165.13 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రవాణాలో 1.13 శాతం తగ్గినట్లు వెల్లడించారు అధికారులు.

దిద్దుబాటు చర్యలు...

ఆర్థిక మాంద్యం ప్రభావం... టికెట్ల బుకింగ్‌ పైనా పడింది. అయితే మాంద్యం ప్రభావం నుంచి బయటపడడానికి ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నట్లు...... రైల్వే శాఖ తెలిపింది. రద్దీ సమయాల్లో విధించే సర్‌ఛార్జ్‌ రద్దుతో సహా, AC రైళ్లలో ప్రయాణించే వారికి ఛార్జీలో 25 శాతం మినహాయిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:5 లక్షల దీపకాంతులతో అయోధ్య గిన్నీస్​ రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Qamishli, Syria - 26 October 2019
1. Various of US army convoy driving by
2. Various of US armoured vehicle parked by the roadside
STORYLINE:
A US army convoy was seen on Saturday driving south of the Syrian town of Qamishli towards Deir ez-Zour, the area where most of Syria's oil fields are located.
The convoy arrived on the M4 motorway from the east, suggesting that it had entered from Iraq.  
This comes just after US Defense Secretary Mark Esper said in Brussels that the United States would send armoured vehicles and combat troops into eastern Syria to keep oil fields from potentially falling into the hands of Islamic State militants.
It was not immediately clear if the forces spotted were the forces Esper was talking about or even if these vehicles were going to Syria's oil fields.
But it was the latest sign that extracting the military from Syria is more uncertain and complicated than President Donald Trump is making it out to be.
Though Trump repeatedly says he is pulling out of Syria, the reality on the ground is different.
Adding armoured reinforcements in the oil-producing area of Syria could mean sending several hundred US troops -- even as a similar number are being withdrawn from a separate mission closer to the border with Turkey where Russian forces have been filling the vacuum.
Earlier, Esper described the added force as "mechanised," which means it likely will include armoured vehicles such as Bradley armoured infantry carriers and possibly tanks, although details were still be worked out.
This reinforcement would introduce a new dimension to the US military presence, which largely has been comprised of special operations forces not equipped with tanks or other armoured vehicles.
The forces seen on the Deir ez-Zour road were not mechanized but armoured trucks typically used by infantry forces.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.