ETV Bharat / business

జులైలోనూ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణమిదే - జులై రిటైల్ ద్రవ్యోల్బణం

రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలోనూ ఆర్​బీఐ, కేంద్రం లక్ష్యాలను దాటి పెరిగింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.93 శాతంగా నమోదైంది.

retail inflation in July rise
జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం
author img

By

Published : Aug 13, 2020, 6:31 PM IST

చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) జులైలోనూ పెరిగింది. జులైలో 6.93 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల్లో తెలింది. ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగటమే ఇందుకు ప్రధానంగా కారణమని వెల్లడైంది.

ఇదే సంవత్సరం జూన్​లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.23 శాతంగా, ఆహార ద్రవ్యోల్బణం 8.72 శాతంగా ఉండటం గమనార్హం.

రిటైల్ ద్రవ్యోల్బణం 4 (+,- 2 శాతంగా) శాతంగా ఉండాలని కేంద్రం, రిజర్వు బ్యాంకు నిర్దేశించుకున్నాయి. అయితే ఆ స్థాయని మించి రిటైల్​ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలోనూ పెరగటం గమనార్హం.

ఇదీ చూడండి:ఆప్టికల్​ ఫైబర్​ దిగుమతులపై చైనా సుంకాల పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.