ETV Bharat / business

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష రేపటి నుంచే - ఆర్బీఐ లేటెస్ట్​ న్యూస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6న రెపో రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకోనుంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి?

RBI
ఆర్బీఐ
author img

By

Published : Feb 3, 2020, 7:59 PM IST

Updated : Feb 29, 2020, 1:24 AM IST

దేశ వృద్ధిరేటు క్షీణత, ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండటం వంటి పరిణామాల తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సిద్ధమైంది రిజర్వు బ్యాంకు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ విధాన సమీక్ష జరగనుంది.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఈ నెల 6న వెల్లడించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ఈ సారి రెపో నిర్ణయం ఎలా ఉండొచ్చు..

ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం, పలు దేశీయ, అంతర్జాతీయ కారణాలతో జీడీపీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో పక్క 2019 డిసెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతం వద్ద ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రధానంగా ఉల్లి, టమాటా ధరలు భారీగా పెరగటం ఇందుకు కారణం.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారీ రెపో రేటులో మార్పులు ఉండకపోవచ్చని డీబీఎస్​ గ్రూప్​ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: '6 నెలల్లో రూ.1.13 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు'

ZCZC
PRI ECO ESPL
.NEWDELHI DCM55
BIZ-KANT-ECONOMY
Govt determined to take country on high growth path: Kant
         New Delhi, Feb 3 (PTI) Terming the Union Budget pragmatic, Niti Aayog CEO Amitabh Kant said the government is determined to take India on a high growth path.
         He further said if the government will be able to achieve disinvestment target of 2020-21 then the Budget will be very successful.
         "It is a pragmatic Budget. It is pushes for public private partnership (PPP) in many areas. Budget lays lot of emphasis on AI, quantum computing, roadmap for infrastructure sector. The Budget will put India on right track.
         "...The government is determined to take India to accelerated high growth," he said at an event organised by industry body Ficci.
         Kant, however, also added that the major challenge of the Budget will be reviving animal spirit and credit flow.
         He said the finance minister laid emphasis on macro-economic stability.
         "For an economy to grow at 8-9 per cent, animal spirit of the private sector is necessary. India's USD 3 trillion economy can't grow only on the back of investment by public sector," Kant stressed.
         On disinvestment, Kant said the government is on tract as far as stake sale in BPCL, CONCOR and privatisation of Air India is concerned. PTI BKS BKS
BAL
BAL
02031846
NNNN
Last Updated : Feb 29, 2020, 1:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.