ETV Bharat / business

ప్రపంచ ఖరీదైన నివాస నగరాల్లో దిల్లీకి 9వ ర్యాంక్​ - వ్యాపార వార్తలు

ప్రపంచవ్యాప్తంగా.. అత్యధిక ఖరీదైన గృహాలు గల నగరాల జాబితాలో దిల్లీ గతంతో పోలిస్తే ఒక స్థానం ఎగబాకి 9వ స్థానంలో నిలిచింది. రియల్టీ సంస్థ 'నైట్​ ఫ్రాంక్' విడుదల చేసిన ఈ జాబితాలో మాస్కో తొలి స్థానంలో ఉంది.

ప్రపంచ ఖరీదైన నివాస నగరాల్లో దిల్లీకి 9వ ర్యాంక్​
author img

By

Published : Nov 19, 2019, 10:56 PM IST

ప్రపంచంలో వేగాంగా అభివృద్ధి చెందుతున్న 'ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ల'లో భారత రాజధాని దిల్లీ 9వ స్థానాన్ని దక్కించుకుంది. గతంతో పోలిస్తే దిల్లీ ఒక స్థానం మెరుగుపడింది. ఈ జాబితాలో రష్యా రాజధాని మాస్కో ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రపంచ ప్రఖ్యాత స్థిరాస్థి రంగ సంస్థ 'నైట్​ ఫ్రాంక్​' 2019 మూడో త్రైమాసిక 'ప్రైమ్ గ్లోబల్ సిటీస్​ ఇండెక్స్​'ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 45 ప్రధాన నగరాల్లో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలను స్థానిక మారకాల ఆధారంగా గమనిస్తూ.. ఈ ర్యాంకులను ప్రకటించింది.

  • ఈ జాబితాలో బెంగళూరు.. గతంతో పోలిస్తే ఐదు స్థానాలు తగ్గి 20వ స్థానానికి చేరింది.
  • దేశ వాణిజ్య రాజధాని ముంబయి.. నాలుగు స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది.

ధరల్లో పెరుగుదల ఇలా..

గత 12 నెలల్లో మాస్కోలో ప్రైమ్ నివాస గృహాల ధరలు 11.1 శాతం పెరిగినట్లు నైట్​ ఫ్రాంక్ నివేదికలో తెలిపింది.
భారత్​ విషయానికి వస్తే.. దిల్లీలో 4.4 శాతం, బెంగళూరులో 2.1 శాతం, ముంబయిలో 0.8 శాతం ధరలు పెరిగినట్లు వెల్లడైంది.

ఇదీ చూడండి: బీఎస్ఎన్​ఎల్​ వీఆర్​ఎస్ దరఖాస్తులు​ @77,000

New Delhi, Nov 14 (ANI): Social activist Rahul Easwar on November 14 reacted on Supreme Court's decision on Sabarimala Temple case review petition. He said that the apex court's decision of referring review petition to larger bench is positive and it's a victory for the believers. "It's a very positive verdict and it's a victory for the believers. It has empowered article 25, this is a historic day, we have come to understand that there is no stay but we will continue all the prayer meetings and we will resist any feminist from intruding or invading into Sabrimala Temple, we will resist all kind of trespassing. We would request Kerala government and all the young feminist groups not to try to trespass and intrude into temple," said Easwar. The verdict has been reviewed that means that the previous order was wrong and we won the review. So, the review should be respected. A five-judge bench of the Supreme Court referred review pleas in the Sabarimala temple issue to a larger seven-member bench.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.