ETV Bharat / business

'5 ట్రిలియన్ల​ ఆర్థిక వ్యవస్థ కలలో.. ప్రతి ఒక్కరి పాత్ర' - global investors meet 2019

భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా కీలకమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. హిమాచల్​ ప్రదేశ్​లో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సును ప్రారంభించారు.

2025నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ: మోదీ
author img

By

Published : Nov 7, 2019, 5:08 PM IST

Updated : Nov 7, 2019, 10:12 PM IST

'5 ట్రిలియన్ల​ ఆర్థిక వ్యవస్థ కలలో.. ప్రతి ఒక్కరి పాత్ర'

2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకునే ప్రక్రియలో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా పాత్ర కీలకమైనదేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ధర్మశాలలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సును ప్రారంభించారు.

సులభతర వాణిజ్య విధానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ప్రపంచంలోని తొలి పది దేశాల జాబితాలో భారత్‌ ఉందన్నారు మోదీ. గత ఐదేళ్ల కాలంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్​ జాబితాలో 79 స్థానాలు ఎగబాకినట్లు వివరించారు.

"దేశ ప్రగతి రథం నూతన ఆలోచనలు, కొత్త విధానాల సాయంతో నాలుగు చక్రాలపై నడుస్తోంది. అవి సమాజం, ప్రభుత్వం, పరిశ్రమలు, జ్ఞానం. ఈ నాలుగు చక్రాల సాయంతో మనం అభివృద్ధి దిశగా సాగుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం.. పేదల ఇళ్లు, ఆరోగ్యం, నైపుణ్యం మొదలైన అనేక విషయాలపై దృష్టిసారించింది. నిన్న సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మధ్యతరగతి ప్రజల కలలను దృష్టిలో ఉంచుకుని ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం కారణంగా నాలుగున్నర లక్షల మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం కానుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: కర్తార్​పుర్​పై పాక్​ ప్రధానిదో మాట- సైన్యానిది మరో మాట

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1300
LONDON_ Charles Esten hits the road and writes songs for singing along to in the car.
NEW YORK_ Decluttering guru Marie Kondo is doing what she can to help kids learn the value of tidying up.
1600
BEIJING_ Valentino fashion show takes place in Beijing.
2100
NEW YORK_ Show producers, analysts, and characters celebrate the 'Sesame Street' 50th anniversary.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Alicia Vikander, Mia Wasikowska, Naoki Kobayashi and Wash Westmoreland talk about their unsung heroes.
LOS ANGELES_ Schwarzenegger, Hamilton: Shooting 'Terminator' movies is no fun.
NASHVILLE_ Lady Antebellum, Tenille Townes excited to see new trio of CMA hosts.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LONDON_ Partial theatre ceiling collapse causes evacuation.
US_ Reality TV stars join Trump at Louisiana rally.
AUSTRALIA_ Bird drops rare dingo pup in Australia back garden.
LOS ANGELES_ Fans flock to Chris Brown's house, wait hours for yard sale.
LOS ANGELES_ Neil Young: Obama and Trump 'both losers' in battling climate change.
LOS ANGELES_ Neil Young and his old band Crazy Horse are back with 'Colorado.'
NEW YORK_ Jane Seymour flexes her creative muscle by acting, making art.
LONDON_ Chadwick Boseman calls Scorsese a 'genius' but wonders why the legendary director didn't criticize 'Star Wars' upon its release.
Last Updated : Nov 7, 2019, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.