ETV Bharat / business

మధ్యంతర బడ్జెట్ తో బీమా రంగం పరుగులు - insurance

భాజపా ప్రవేశపెట్టిన మద్యంతర బడ్జెట్​లో బీమా రంగానికి ఊతం ఇచ్చేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదు లక్షలకు పన్ను రిబేట్ మధ్య తరగతి వర్గాలకు బీమా రంగం దగ్గరవుతుందని అంటున్నారు.

insurence
author img

By

Published : Feb 2, 2019, 6:12 AM IST

insurence
భాజపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్​ బీమా రంగాన్ని పరుగులు పెట్టించేలా ఉంది. ఆదాయపు పన్ను రిబేట్, పింఛన్లు, ఎక్కువ మందికి ఆరోగ్య బీమాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల బీమా రంగానికి మేలు చేసినట్లయిందని నిపుపుణులు అంచనా వేస్తున్నారు.
undefined
రైతులకు సంవత్సరానికి రూ.6000 పెట్టుబడి సాయం ఈ రంగానికి మంచి చేసేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసంఘటిత రంగాల వారికి పింఛను పథకం బీమా రంగ అభివృద్ధి తోడ్పాటును అందివ్వనుంది. ఈ పథకాలతో సామాన్యుడికి డబ్బు లోటు లేకుండా ఉంటే ... బీమా రంగంలోకి మొగ్గు చూపుతారని నిపుణులంటున్నారు.

"మధ్యంతర బడ్జెట్ పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న పేదలకు మేలు చేసే విధంగా ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచే పథకాలు, మధ్యతరగతి వారికి పన్ను భారాన్ని తగ్గిండం, ఒక లక్ష డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేయండం లాంటి పథకాలతో బీమా రంగం పుంజుకుంటుంది"
- భార్గవ్​ దాస్​గుప్త, సీఈఓ, ఐసీఐసీఐ లామ్​బార్డ్

ప్రభుత్వం ఆయూష్​మాన్ భారత్ పై దృష్టి పెట్టడంతో ఆరోగ్య బీమా రంగానికి ఎంతో మేలు చేస్తుందని బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్ష్యూరెనస్ సీఈఓ తపన్ సంఘెల్ అన్నారు.

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 1 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2056: US NJ Booker AP Clients Only 4194045
NJ Senator joins an already crowded 2020 field
AP-APTN-2053: France Polish Meat News usage only until 0700GMT Saturday Feb 2, 2019, Mandatory on-screen credit 'CNews' 4194011
Ag Min: Importing polish meat illegally slaughtered is "fraud"
AP-APTN-2030: Brazil Dam Collapse Tribute AP Clients Only 4194043
Flower petals released over site of dam collapse
AP-APTN-2025: Russia US Model AP Clients Only;Must credit content creator 4194042
Belarusian model: I gave info on Trump to Russian tycoon
AP-APTN-2014: US FL Pence Venezuela AP Clients Only 4194041
Pence: 'All options' on table to support Venezuela
AP-APTN-2008: Syria Displaced AP Clients Only 4194026
IDP's flee fighting in last IS pocket in eastern Syria
AP-APTN-1944: Russia INF Treaty 3 AP Clients Only;No access Russia; No access by Eurovision 4194040
Russian politicians attack US over INF withdrawal
AP-APTN-1935: US WA Schultz AP Clients Only 4194039
Ex-Starbucks CEO Schultz faces questions in Seattle
AP-APTN-1930: Spain Venezuela Sucre AP Clients Only 4194038
Sucre: Maduro's support is evaporating
AP-APTN-1920: US Trump Border Wall AP Clients Only 4194035
Trump doubles down on wall at trafficking event
AP-APTN-1916: US Trump INF China AP Clients Only 4194034
Trump blames Russia for US pull out of INF treaty
AP-APTN-1916: US TX Tractor Police Chase Must Credit KIII, No Access Corpus Christi Market, No Access US Broadcast Networks 4194037
Texas man on a tractor leads police on slow chase
AP-APTN-1907: US Stone Russia Probe AP Clients Only 4194036
Stone returns for court appearance in DC
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.