ETV Bharat / business

ఆర్బీఐ మూలధనంపై జలాన్​ కమిటీ నివేదిక సిద్ధం

ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

బమల్ జలాన్ కమిటీ
author img

By

Published : Jul 17, 2019, 4:33 PM IST

Updated : Jul 17, 2019, 6:09 PM IST

ఆర్బీఐ మూలధనం పరిమితులపై నిర్ణయించేందుకు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఆర్బీఐ ఆర్థిక మూలధన ముసాయిదా రూపొందించేందుకు ఆరుగురు సభ్యులతో బిమల్ జలాన్​ అధ్యక్షతన.. గత ఏడాది డిసెంబర్ 26న ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

ఆర్బీఐ మిగులు నిధులను వచ్చే 3 నుంచి 5 ఏళ్ల వరకు కేంద్రానికి బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కమిటీ నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మార్కెట్లోకి రెడ్​మీ కే20 ప్రో- కీ ఫీచర్స్​ ఇవే...

Intro:Body:Conclusion:
Last Updated : Jul 17, 2019, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.