ETV Bharat / business

'జీడీపీ ఆధార సంవత్సరం మార్పు నిర్ణయం సరికాదు!' - జీడీపీ గణనకు కొత్త ఆధార సంవత్సరం

జీడీపీ గణన ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2017-18కి మార్చాలన్న కేంద్ర నిర్ణయం సరికాదన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. ఇది భయంకర నిర్ణయంగా పేర్కొన్నారు.

'జీడీపీ ఆధార సంవత్సరం మార్పు భయంకర నిర్ణయం'
author img

By

Published : Nov 10, 2019, 12:47 PM IST

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణన విధానాన్ని మార్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షనేత జైరాం రమేశ్​ విమర్శలు చేశారు. జీడీపీని గణించేందుకు ప్రస్తుతం ఉన్న 2011-12 ఆధార సంవత్సరాన్ని.. 2017-18కి మార్చలనేది భయంకరమైన నిర్ణయంగా అభివర్ణించారు.

ఈ అంశంపై నివేదికల ఆధారంగా.. జీడీపీ వృద్ధి విషయంలో మోదీ 2.0 ప్రభుత్వాన్ని ఉత్తమంగా చూపించడమే దీని ముఖ్య ఉద్దేశమా.. అని ప్రశ్నించారు రమేశ్​.

జీడీపీ ఆధార సంవత్సరాన్ని 2018-19కి మారిస్తే.. బాగుంటుందని రమేశ్ ప్రభుత్వానికి సూచించారు. 2017-18 పై నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రతికూల అంశాలు ఉన్నాయని.. అందుకే అది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: క్రెడిట్​ కార్డులు ఇలా వాడితే.. మీ స్కోరు పదిలం!

New Delhi, Nov 10 (ANI): The air quality remained in the 'poor category' at Lodhi Road area in Delhi on November 10. According to System of Air Quality and Weather Forecasting And Research (SAFAR), Major pollutants PM 2.5 at 230 and PM 10 at 218, both in 'poor' category.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.