పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 8 శాతం క్షీణించింది. ముఖ్యంగా తయారీ, గనుల రంగాల్లో మందగమనం కారణంగా ఈ స్థాయిలో క్షీణత నమోదైనట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది.
పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రకారం.. ఆగస్టులో తయారీ రంగం 8.6 శాతం క్షీణతను నమోదు చేసింది. గనులు, విద్యుదుత్పాదన రంగాల్లో వరుసగా 8.6 శాతం, 1.8 శాతం తగ్గుదల నమోదైంది.
గత ఏడాది ఆగస్టులోనూ ఐఐపీ సూచీ 1.4 శాతం క్షీణతను నమోదు చేసింది.
ఇదీ చూడండి:సెప్టెంబర్లో 7.34 శాతంగా సీపీఐ- కారణమిదే..